ఉపవాసము గురించిన రహస్యం
🔐 ఉపవాసము గురించిన రహస్యం 📝🔓 నా జీవితం లో ఉపవాసము ద్వారా నేను పొందుకున్న అద్భుతాలు ఆశీర్వాదాలు విజయాలు ఎన్నో ఉన్నాయి ఉపవసప్రార్థన నా జీవితాన్ని ఎంతగానో మర్చివేసింది దాని విలువను నేను తెలుసుకొని 300 డినములకంటే ఎక్కువగా ఉపవాసం లో గడిపి నా జీవితాన్ని పరిచర్యను సిద్ధపరుకోవడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు అటువంటి కృప మీరు పొందాలని ఆశతో మీరు ఉపవాసం యెక్క శక్తిని తెలుసుకోవాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు అందుకే ఉపవాసం గురించి మీకు తెలపడానికి దేవుడు ఏ వాక్యమును సిద్ధపరిచాడు దీన్ని చదువుకొని దేవుడు కోరుకున్న ఉపవసమును చేస్తూ విజయము వైపు నడుద్దాం ... ఈ దినాలలో చాలామంది ఉపవాసము చేస్తూంట్టారు తమ జీవితాలలో అనేక సమస్యలను జయించడానికి కష్టాలు పోవడానికి శ్రమలను జయించడానికి ఉపవాసం చేస్తూంట్టారు కానీ 3 సంగతులు తెలుసుకోవాలి 1) అసలు ఉపవాసం అంటే ఏమిటి? 2)దేవుడు ఏర్పరుచుకున్న ఉపవాసం ఏమిటి? 3) మనము చేస్తున్న ఉపవాసం ఏమిటి? దీని గురించి తెలుసుకొని మనము ఉపవాసం చేస్తే వాక్యానుసరంగా ఉపవాసం చేస్తే కచ్చితంగా అనేక సమస్యలకు మనకు దేవుడు జవాబు ఇస్తాడు అసలు ఉపవాసము మనము ఎందుకు చేయాలి అంటే 1) మనము పోగొట్టుకున్న ఆత...
Comments
Post a Comment