ఉపవాసము గురించిన రహస్యం
🔐 ఉపవాసము గురించిన రహస్యం 📝🔓
నా జీవితం లో ఉపవాసము ద్వారా నేను పొందుకున్న అద్భుతాలు ఆశీర్వాదాలు విజయాలు ఎన్నో ఉన్నాయి ఉపవసప్రార్థన నా జీవితాన్ని ఎంతగానో మర్చివేసింది దాని విలువను నేను తెలుసుకొని 300 డినములకంటే ఎక్కువగా ఉపవాసం లో గడిపి నా జీవితాన్ని పరిచర్యను సిద్ధపరుకోవడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు అటువంటి కృప మీరు పొందాలని ఆశతో మీరు ఉపవాసం యెక్క శక్తిని తెలుసుకోవాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు అందుకే ఉపవాసం గురించి మీకు తెలపడానికి దేవుడు ఏ వాక్యమును సిద్ధపరిచాడు దీన్ని చదువుకొని దేవుడు కోరుకున్న ఉపవసమును చేస్తూ విజయము వైపు నడుద్దాం ...
ఈ దినాలలో చాలామంది ఉపవాసము చేస్తూంట్టారు తమ జీవితాలలో అనేక సమస్యలను జయించడానికి కష్టాలు పోవడానికి శ్రమలను జయించడానికి ఉపవాసం చేస్తూంట్టారు కానీ 3 సంగతులు తెలుసుకోవాలి
1) అసలు ఉపవాసం అంటే ఏమిటి?
2)దేవుడు ఏర్పరుచుకున్న ఉపవాసం ఏమిటి?
3) మనము చేస్తున్న ఉపవాసం ఏమిటి?
దీని గురించి తెలుసుకొని మనము ఉపవాసం చేస్తే వాక్యానుసరంగా ఉపవాసం చేస్తే కచ్చితంగా అనేక సమస్యలకు మనకు దేవుడు జవాబు ఇస్తాడు అసలు ఉపవాసము మనము ఎందుకు చేయాలి అంటే
1) మనము పోగొట్టుకున్న ఆత్మీయ జీవితాన్ని తిరిగి పొందడానికి ఉపవాసం చేయాలి
2) సాతాను తంత్రములు తెలుసుకుని జయించడానికి ఉపవాసం చేయాలి
3) దేవునికి దగ్గరగా జీవించడానికి ఉపవాసం చేయాలి
ఉపవాసం అంటే అర్ధం
👉ఉపమ్ అంటే దేవునికి దగ్గరగా
👉వాసము అంటే నివసించడం
దేవునికి దగ్గరగా నివసించడము ఉపవాసము అని చెప్పబడినది
అందుకే మనము 40 రోజులు మాత్రమే ఉపవాసం చేసి ఆగిపోకుండా సంవత్సరం అంతటా వారానికి మూడు సార్లు ఉపవాసం చేస్తే ఇంకా దేవునికి దగ్గరగా చేరి శక్తివంతులుగా తయారుచేయబడుతాం
వాక్యం చెప్తుంది సాతాను మన ఆత్మీయ జీవితాలను దోచుకొని నాశనం చేస్తున్నాడు అని
👉 యెషయా 49:24 లో బాలాఢ్యుని చేతిలో కొల్లసొమ్ము ఎవడు దోచుకోగలడు
సాతాను తన్ను తాను బాలాఢ్యునిగా చేసుకొని మన ఆత్మీయ జీవితాలను బందించాడు
👉 ఉపవాస ప్రార్థన అనేది సాతాను దోచుకున్న మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి మనకు ఇస్తుంది
👉 యవేలు 2:12 లో ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మనఃపూర్వకంగా నా యొద్దకు తిరిగిరండి
అని దేవుడు పిలుస్తున్నాడు
దేవుడు చెప్పాడు
యవేలు 1:14 లో ఉపవసాదినము ప్రతిష్టించుడి ..
అని దేవుడు చెప్పాడు ఎలా ఉపవసాదినమును ప్రతిష్టించుకోవాలి ఎలా ఉపవాసం చేయాలి ఉపవాసము ఉన్నపుడు మనము చేయకూడని పనులు ఏంటి ఉపవాసము ఉన్నపుడు మనం చేయాల్సిన పనులు ఏంటి అని తెలుసుకున్నపుడే మనము ఉపవసాదినమును ప్రతిష్టించుకోవాలి
మొదటిగా ఉపవాసం గురించి దేవుడు ఏమీ చెప్పాడు
మత్తయి 6:16-18 లో మీరు ఉపవాసం చేయునపుడు అని దేవుడు ప్రారంభించాడు 3 విషయాలు మనము ఉపవాసము ఉన్నపుడు చేయకూడదు
1) వేషాదారుల వలే ఉండకూడదు
2) మనుషులకు కనబడాలని ఉపవాసం చేయకూడదు
3) మన ముఖము వికారం చేసుకోకూడదు
ఈ 3 విషయాలు మనలో ఉంచుకొని ఉపవాసం చేస్తే దేవుడు దాన్ని అంగీకరించడు
👉 ఎలా చేయాలి అని దేవుడు చెప్పాడు
1) రహాస్యమందున్న తండ్రికి కనబడాలని ఉపవాసం చేయాలి
2) ముఖము కడుక్కోవాలి (పరిశుద్ధత దేవుని ముఖము చూసి ప్రార్ధించాలంటే పరిశుద్ధత కావాలి ముఖము కడుక్కోవడము అంటే పాపములు ఒప్పుకోవడం
👉 కీర్తనలు 90:8 ని ముఖకాంతి లో మా రాహాస్యపాపములు కనబడుచున్నవి
3) తల అంటుకోవాలి ( దేవుని అభిషేకానికి గుర్తు
అప్పుడు తండ్రి ప్రతిఫలం ఇస్తాడు
👉 చాల మంది నన్ను అడిగారు మేము ఎన్నోరోజులు ఉపవాసం చేసాము గాని మాకు జవాబు రాలేదు ఎందుకు అని
నేను చెప్పా ను మీ ఉపవసప్రార్థనకు జవాబు రాకపోవడానికి ఒక్కటే కారణం
దేవుడు చూసే ఉపవాసం మీరు చేయలేదు
మనుషులు చూసేవిదంగా మీరు ఉపవాసం చేసారు కాబట్టే మీకు జవాబు రాలేదు
మరి దేవుడు చూసే ఉపవాసం ఏంటి
👉 యెషయా 58 : 3 -10 లో
మేము ఉపవాసం ఉండగా నీవు ఎందుకు చూడవు?
మేము మా ప్రాణములను ఆయస పరచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు అందురు?
ఎక్కడ వచనాలు జాగ్రత్తగా చదివితే వారు అడిగారు మేము ఉపవాసం చేస్తే నీవు ఎందుకు చూడవు అని అంటే ఎక్కడ దేవుడు చూస్తున్న ఉపవసానికి వారు చేస్తున్న ఉపవసానికి చాల తేడ ఉంది వారు చేసిన ఉపవాసం ఏంటి ఎలా వారు ఉపవాసం చేసారు అని దేవుడు చెప్తున్నాడు అంటే 7 కార్యాలు వారి ఉపవసప్రార్థన దేవుడు చూడకుండా చేసాయి
👉 యెషయా 58: 3,4,5
1) మీ ఉపవాసమున మీరు వ్యాపారము చేయుదురు(దేవునితో గడపరు)
2) మీ పనివారి చేత కష్టమైన పని చేయించుదురు
3) మీరు కళహపడుచు ఉపవాసం చేస్తారు
4) వివాదము చేయుచు ఉపవాసం చేస్తారు
5) అన్యాయముతో వుండి ఉపవాసం చేస్తారు
6) ఉపవాసం ఉన్నప్పుడు గుద్దులాడుదురు గొడవలు
7) మీ కంఠ స్వరము పరలోకం వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు
ఈ 7 కార్యాలు చేస్తూ మనము ఉపవాసం చేస్తున్నాం కాబట్టి దేవుడు మన ఉపవసమును చూడటం లేదు
👉 మరి ఉపవాసం ఉన్నపుడు ఏమి చేయాలి ఎలా ప్రార్ధించాలి
👉 యెషయా 58:6
దేవుడు ఉపవసప్రార్థన ద్వారా ఏమి కోరుకుంటున్నాడు ఈ వాక్యం లో 3 రహస్యాలు దేవుడు చూపించాడు
soul, spirit ,body
1) దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు (ఆత్మలో కట్లు)
మనము ఉపవాసం చేస్తున్నపుడు ఈ కట్లను విప్పాలి అని దేవుడు చెప్తున్నాడు యేసుక్రీస్తు తండ్రి కోరుకున్న ఉపవాసము చేసినట్లు గ వాక్యం చెప్తుంది
ఈ కట్లు ఎవరు కట్టారు అంటే సాతాను మన ఆత్మను ఈ కట్ల చేత బందించాడు
👉 లూకా 13:16 లో ఇదిగో 18 యేండ్ల నుండి సాతాను బంధించిన ఈమెను ఈ కట్ల నుండి విడిపించతగద అని చెప్పాడు
సాతాను మన ఆత్మను తాగుడు అనే కట్లచేత ,వ్యసనాలు అనే కట్లచేత ,వ్యభిచారం అనే కట్ల చేత బందించాడు ఆ కట్లనుండి విడిపించడం ఉపవాసము
2) కాడిమ్రాను మేకులు తీయాలి
(శరీరం)
సాతాను అనేకులను బానిసలుగా మర్చి ఆచారాలకు ,లోకసంబంధమైన జీవితానికి బానిసలుగా మర్చి మేకులు కొట్టాడు దాని నుండి విడుదల కలగాలి ఉపవాసం లో
👉 కొలసి 2:15
దేవుడు వ్రతారుపకమైన ఆజ్ఞలు వలన మనమీద ఋణముగాను మనకు విరోదముగాను ఉండిన పాత్రములను మెకులతో సిలువకు కొట్టి దానిమీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డముగా ఉండకుండా దాన్ని తీసివేసి మన అపరదములను క్షమించి ఆయనతో కూడా జీవింపజేసెను
ఇది ఉపవాసం
3) ప్రతి కాడి విరగగొట్టబడాలి
(ప్రాణము)
సాతాను పెట్టిన పాపమూ అనే కాడి వాళ్ళ మన ప్రాణము లో దేవున్ని ప్రకటించకుండా చేస్తున్నాడు ఆ కాడి విరగొట్టాలని యేసు ఏ లోకానికి వచ్చాడు సాతాను కాడిని విరిచి దేవుని కాడిని మన మీద మోపి సత్యమునకు సాక్షులు గా మార్చాడు
👉 మత్తయి 11:28 నా కాడి సులువుగాను నా భారం తేలికగా ఉంటుంది
కనుక దేవుడు ఇటువంటి ఉపవాసం కోరుకున్నాడు కాబట్టి మనము ఇలా ఉపవాసము చేస్తే మనము అడిగానవాన్ని దేవుడు ఇస్తాడు
ఎవరైతే ఇలా దేవుడు ఏర్పరుచుకున్న ఉపవాసం చేస్తారో వారిని దేవుడు ఇలా ఆశీర్వదిస్తాడు
👉 యెషయా 58:7 -11 వరకు చదివినప్పుడు దేవుడు మనకు ఇచ్చే ఆశీర్వాదాలు ఉపవాసం ద్వారా మనము పొందుకుంటున్న అద్భుతాలు గ్రహిస్తాం....
ఇది చదువుకొని నిజమైన ఉపవాసం యొక్క విలువని తెలుసుకొని మీరు ఉపవాసము చేస్తారని దేవునికి దగ్గరగా ఉంట్టారని నమ్ముతూ

Very good message bro
ReplyDeleteఎక్సలెంట్ మెసేజ్
DeleteThank you so much for this wonderful meesage glory to God 🙏
ReplyDelete