యేసు క్రీస్తును ఎందుకు నమ్మాలి ?
యేసు క్రీస్తును ఎందుకు నమ్మాలి ?
**************************
మనము చేసిన తప్పులకు పాప క్షమాపణ పొంది పరలోకము వెళ్ళడానికి.. యేసును దేవుని కుమారుడని,మన రక్షకుడని విశ్వసించాలి కాని ఇప్పుడు ఏ విశ్వాసిని నువ్వు క్రీస్తును ఎందుకు నమ్మావని అడిగితే నా రోగం బాగైతేనో లేక కోర్ట్ కేస్ గేలిస్తేనో,ఏదో శరీర సంబందమైన మేలు జరిగితేనో నమ్మాను అని చెప్తున్నారు తప్ప పాప క్షమాపణ కోసం,పరలోకము కోసం నమ్మాను అని చెప్పేవారు కరువయ్యరు ఇది విన్న అవతలి వారు కూడ యేసుని నమ్మితే ఏదో శరీర సంబందమైన మేలు జరుగుతుందనే నమ్ముతున్నారు కానీ పరలోకము కోసం నమ్మడం లేదు క్రీస్తును కేవలం ఈలోక సంబందమైన మేలుల కోసం నమ్మితే వాడు మనుషులందరి కంటే దౌర్భాగ్యుడు నమ్మని వాని కంటే కూడా దౌర్భాగ్యుడు(1కోరింథి 15:19)
యేసును ఈ లోక సంబందమైన మేలుల కోసమే కాకుండ పరలోకం కోసం నమ్మాలి శారీరకమైన రోగాల కన్న ఆత్మ రోగాలను తీసేసుకోవడం, లోకాస్తులకంటే పరలోకాస్తులు సంపాదించండం ముఖ్యం(యోహాను 6:27)

Comments
Post a Comment