దేవుడు ఉన్నాడా లేడా..?
దేవుడు ఉన్నాడా లేడా..?
=====================
ఈ ప్రక్రుతి ఎలా పుట్టింది. దేవుడు పుట్టించాడా? అసలు దేవుడు ఉన్నాడా లేడా అనేది ఓ అంతుచిక్కని ప్రశ్నలా మిగిలిపోయింది ఈ ప్రపంచానికి
ఈ విశ్వం గురించి ఒకసారి ఆలోచిస్తే సూర్యుడు,సూర్యుని చుట్టూ తొమ్మిది గ్రహాలు వాటి ఉపగ్రహాలు ఎన్నో కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఇవన్ని ఒక దగ్గర స్థిరంగా ఉండకుండ లక్షల కి.మీ వేగంతో ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతున్నాయి ఈ క్రమంలో ఏ ఒక్కటి వాటి కక్ష్య తప్పిన ఒకదానికోకటి డీ కోని విశ్వం మెుత్తం నాశనం అయ్యే ప్రమాదం ఉంది కాని అలా జరగడం లేదు ఎందుకంటే ఓ అనంత శక్తి ఈ విశ్వాన్ని నడిపిస్తుంది ఆ అనంత శక్తే దేవుడు.
దేవుడంటే నిత్యశక్తి. ఆయనకు ఆది అంతం లేదు. ఆ దేవుడు ఒక్కడే. ఆయన మహా పరిశుద్దుడు, నీతిమంతుడు,న్యాయవంతుడు, జాలిపరుడు, ప్రేమామయుడు, అతిభయంకరుడు, అనంత జ్ణాని."ఇంతవరకు ఏ మనిషి దేవున్ని చూడలేదు చూసి బ్రతకలేడు. దేవుడు ఏ అవతారం ఎత్తలేదు.ఏ కాలంలో శరీరాన్ని దరించుకోని ఈ భూమ్మీద బ్రతకలేదు దేవుడు"(తిమెాతి6: 15-16).ఆయనకు భార్య లేదు అవసరం లేదు కూడా. దేవుడు ఆత్మ ఆయనకు మనలాగ శరీరం లేదు(యెాహాను4:24)
"ప్రవక్తయైన మెాషె నీ పేరేంటి నాయనా అని అడిగితే అందుకు దేవుడు-నేను ఉన్నవాడను అని అన్నాడు"(నిర్గమ 3:13-14)
అంటే నేను ఉన్నవాడను భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉన్నవాడను నేను ఎప్పటికీ ఉన్నవాడను నేను లేను అని మాత్రం అనుకోకండి అని ఒక్క మాటలో తన ఉనికిని మెుత్తం తెలియజేసాడు.
సర్వేశ్వరుడు,ఒక్కడైన ఆ దేవునికి అనాదిలో ఒక కోరిక పుట్టింది. నాకు చాలా మంది పిల్లలు కావాలి. వారంతా నీతిమంతులుగా బ్రతికి నా అంత గొప్ప వారు కావాలి అని కొరుకున్నాడు.
తన సంకల్పాన్ని నేరవేర్చడానికి ముందుగా సమస్త ప్రక్రుతిని తన నోటి మాట ద్వారా కలగజేసాడు.భమి పుట్టును గాక అని దేవుడు పలుకగా భూమి పుట్టింది. ఆకాశం కలుగను గాక అంటే ఆకాశం కలిగింది.సమస్త జీవరాసులు,చెట్లు,సూర్యచంద్ర నక్షత్రాలు కలుగును గాక అంటే సమస్తము కలిగాయి."ఆ తర్వాత దేవుడు నేల మంటితో నరుని నిర్మించి నరుని నాసికారంద్రంలో జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.దేవుడు అతనికి ఆదాము అని పేరు పెట్టి అతనికి గాఢ నిద్ర కలగజేసి అతని ప్రక్కటెముక తీసి స్త్రీని నిర్మించి వారిద్దర్ని కలిపి మీరు ఫలించి అబివ్రుద్ది పొందుడని ఆశీర్వదించి,నా సంకల్పాన్ని నెరవేర్చండి అని ఆజ్ణాపించాడు.(ఆదికాండం1,2అధ్యాయాలు)
కాని మెుదటి మనిషియైన ఆదాము మెుదలుకొని ఇప్పటివరకు బ్రతకుతున్న మనుషులందరు నీతిమంతులుగా బ్రతకాలన్న దేవుని సంకల్పాన్ని నెరవేర్చకుండ పాపాలు చేస్తూ పాపం లోనే బ్రతుకుతున్నాడు. మనిషి పాపం పోవాలంటే నిర్దోషియైన రక్తం చిందించబడాలి.కాబట్టి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ను ఈ లోకానికి పంపాడు.
సుమారు 2000 సం.ల క్రితం దేవుని ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు మరియ అనే కన్యక గర్భం ద్వారా ఈ భూమ్మీద జన్మించాడు(మత్తయి1:18-25)యేసు ముప్పైమూడున్నర సంవత్సరాలు బ్రతికి ఏ ఒక్క పాపం చేయకుండ నీతిమంతునిగా,పరిశుద్దునిగా జీవించి దేవుని సంకల్పాన్ని 100℅ నెరవేర్చాడు.ఆ నీతిమంతుడు ప్రపంచ మానవాళి కోసం కల్వరి సిలువలో తన రక్తాన్ని చిందించి,మనందరి పాపాల కోసం చనిపోయి మూడు రోజుల తర్వాత లేచాడు(1కోరింథి15:3)మ్రుత్యుంజయుడైన యేసు క్రీస్తు పరలోకానికి వెళ్ళి దేవుని కుడి పార్శ్వంలో కూర్చున్నాడు
కాబట్టి మనం క్రీస్తు ను దేవుని కుమారుడని నమ్మి మన పాపాల కోసం సిలువలో చనిపోయి తిరిగి లేచాడని విశ్వసించి బాప్తీస్మం తీసుకుంటే పాపక్షమాపన పొంది పరలోకం (స్వర్గం)వెలుతావు.లేకపోతె నరకమే గతి(మార్కు16:16)నరకంలో పరిస్థితి గోరంగా ఉంటుంది. మన ఆత్మ యుగయుగాలు అగ్ని మంటలలో కాలుతూనే ఉంటుంది. ఆ బాధకు చచ్చిపోవాలనిపిస్తుంది కాని చావు రాదు.అగ్ని ఆరదుఆత్మ చావదు(యెషయా66:24)మరొక జన్మ మనకుండదు.యేసుని నమ్మి పరలోకం వెలుతావో లేక నరకంలోకి వెలుతావో నీయిష్టం.
యేసు క్రీస్తు తరిగి రెండోసారి ఈ భూమ్మీద కి వస్తాడు అప్పుడు ఈ విశ్వం మెుత్తం నాశనం అవుతుంది.ఆయన ఎప్పుడు వస్తాడో ఎవనికి తెలియదు.ఆయన ఎప్పుడైన రావోచ్చు.
బీ కేర్ పుల్.....

Comments
Post a Comment