ఏది నిజమైన దైవారాదనా ??
ఏది నిజమైన దైవారాదనా ??
====================
దేవున్ని స్తుతించడమంటే కేవలం నోటితో దేవా నీకు స్తోత్రం అంటే సరిపోదు...దేవుని పని చేసి దేవుని స్తుతించాలి.దేవుని ఆజ్ణల ప్రకారం బ్రతకడమే దేవున్ని ప్రేమించడం,దేవున్ని ఆరాదించడం(1యోహాను5:3).యేసు పని చేసి దేవున్ని స్తుతించాడు.మనం కూడా క్రీస్తు లాగా దేవుని పని చేసి,సువార్త ప్రకటించి దేవున్ని ఆరాదిద్దాం..(యోహాను4:24,మత్తయి7:21).
"Work is worship
" ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును(mathew7:21)

Comments
Post a Comment