బైబిల్లో నాటి ప్రదేశాలు పురాతనమైన పేర్లతో పిలువబడేవి.
బైబిల్లో నాటి ప్రదేశాలు పురాతనమైన పేర్లతో పిలువబడేవి.
ప్రస్తుతం నేటి ప్రపంచంలో వాటిలో కొన్నింటిని ఆధునిక పేర్లతో పిలుస్తున్నారు,కొన్నిమాత్రం పురాతన పేర్లతోనే పిలవబడుచున్నాయి.
"ఆధునిక పేర్లతో పిలవబడుచున్న కొన్నింటిని చూద్దాం!
1.బబులోను,కల్దీయ(పాత)
దక్షణ ఇరాక్( క్రొత్త)
2.యూప్రటీసు,టైగ్రిస్(పాత)
ఉత్తర ఇరాక్(క్రొత్త)
3.పారశీక,పర్షియా(పాత)
ఇరాన్(క్రొత్త)
4.ఐగుప్తు(పాత)
ఈజిప్టు(క్రొత్త)
5.యెుర్దాను(పాత)
జోర్దాన్(క్రొత్త)
6.ఏదోము(పాత)
సౌదీ అరేబియా(క్రొత్త)
7.కూషు(పాత)
ఐతియెాపియ,సోమాలియ,
సుడాన్(క్రొత్త)
8.ఊరు(పాత)
దక్షణఇరాక్(క్రొత్త)
9.తార్సు(పాత)
తూర్పుటర్కీ(క్రొత్త)
10.దమస్కు(పాత)
సిరియా(క్రొత్త)
11.అలెక్సంద్రియ(పాత)
దక్షణటర్కీ(క్రొత్త)
12.అంతియెకయ
పిసిదియ(పాత)
టర్కీ (క్రొత్త)
13.హారాను(పాత)
తూర్పుసిరియా(క్రొత్త)
14.అరేబియా దేశం(పాత)
బెహ్రాన్,సౌదీ,కఠార్,ఇరాక్,జోర్దాన్
(క్రొత్త)
15.తిర్సా(పాత)
ఇటలీ(క్రొత్త)
16.తుబాలు(పాత)
టర్కీ(క్రొత్త)
17.రోషు(పాత)
రష్యా(క్రొత్త)
18.మెషెక్(పాత)
మాస్కో(క్రొత్త)
19.ఫీనిక్స్(పాత)
లెబనాను(క్రొత్త)
20.కుప్ర(పాత)
సైప్రస్(క్రొత్త)
21.తర్షీష్(పాత)
గ్రేట్ బ్రిటన్(క్రొత్త)
22.తోగర్మా(పాత)
అమెరికా(క్రొత్త)
23.పూతు(పాత)
లిబియా(క్రొత్త)
24.తూరు,సీదోను(పాత)
లెబనాను(క్రొత్త)
25.సీనీయులు(పాత)
చైనా (క్రొత్త)
26.తోగర్మ(పాత)
ఆర్మేనియా(క్రొత్త)
27.షేబ(పాత)
యెమన్(క్రొత్త)
28.కపెర్నహూం(పాత)
టెల్ హూం(క్రొత్త)
29.మిలేతు(పాత)
మాల్టా(క్రొత్త)
30.తేమా(పాత)
ఒయాసిస్సు(క్రొత్త)
31.సిద్దీము(పాత)
అరేబియా(క్రొత్త)
32.సారెపతు(పాత)
సారాఫండ్(క్రొత్త)
33.స్ముర్న(పాత)
ఇజ్మీర్(క్రొత్త)
34.కెంక్రేయ(పాత)
కెచిరీస్(క్రొత్త)
35.కౌద(పాత)
గవడస్(క్రొత్త)
36.గెరాసేను(పాత)
జరషా(క్రొత్త)
37.గోజాను(పాత)
టెల్ హలాఫ్(క్రొత్త)
38.హరోషెతు(పాత)
ఎల్ హవట్(క్రొత్త)
39.ఎరెకు(పాత)
ఇరాక్(క్రొత్త)
40.ఏలీము(పాత)
వాడిగెహారాండిల్(క్రొత్త)
41.ఎగ్బతానా(పాత)
హమదాన్(ఇరాక్)
42.దదాను(పాత)
అల్ వులా(క్రొత్త)
43.కూతా(పాత)
టెల్ఇబ్రహీం(క్రొత్త)
44.షూషను(పాత)
షూషు(క్రొత్త)
45.బేతర్బేలు(పాత)
ఇరబిడ్(క్రొత్త)
ప్రస్తుతం నేటి ప్రపంచంలో వాటిలో కొన్నింటిని ఆధునిక పేర్లతో పిలుస్తున్నారు,కొన్నిమాత్రం పురాతన పేర్లతోనే పిలవబడుచున్నాయి.
"ఆధునిక పేర్లతో పిలవబడుచున్న కొన్నింటిని చూద్దాం!
1.బబులోను,కల్దీయ(పాత)
దక్షణ ఇరాక్( క్రొత్త)
2.యూప్రటీసు,టైగ్రిస్(పాత)
ఉత్తర ఇరాక్(క్రొత్త)
3.పారశీక,పర్షియా(పాత)
ఇరాన్(క్రొత్త)
4.ఐగుప్తు(పాత)
ఈజిప్టు(క్రొత్త)
5.యెుర్దాను(పాత)
జోర్దాన్(క్రొత్త)
6.ఏదోము(పాత)
సౌదీ అరేబియా(క్రొత్త)
7.కూషు(పాత)
ఐతియెాపియ,సోమాలియ,
సుడాన్(క్రొత్త)
8.ఊరు(పాత)
దక్షణఇరాక్(క్రొత్త)
9.తార్సు(పాత)
తూర్పుటర్కీ(క్రొత్త)
10.దమస్కు(పాత)
సిరియా(క్రొత్త)
11.అలెక్సంద్రియ(పాత)
దక్షణటర్కీ(క్రొత్త)
12.అంతియెకయ
పిసిదియ(పాత)
టర్కీ (క్రొత్త)
13.హారాను(పాత)
తూర్పుసిరియా(క్రొత్త)
14.అరేబియా దేశం(పాత)
బెహ్రాన్,సౌదీ,కఠార్,ఇరాక్,జోర్దాన్
(క్రొత్త)
15.తిర్సా(పాత)
ఇటలీ(క్రొత్త)
16.తుబాలు(పాత)
టర్కీ(క్రొత్త)
17.రోషు(పాత)
రష్యా(క్రొత్త)
18.మెషెక్(పాత)
మాస్కో(క్రొత్త)
19.ఫీనిక్స్(పాత)
లెబనాను(క్రొత్త)
20.కుప్ర(పాత)
సైప్రస్(క్రొత్త)
21.తర్షీష్(పాత)
గ్రేట్ బ్రిటన్(క్రొత్త)
22.తోగర్మా(పాత)
అమెరికా(క్రొత్త)
23.పూతు(పాత)
లిబియా(క్రొత్త)
24.తూరు,సీదోను(పాత)
లెబనాను(క్రొత్త)
25.సీనీయులు(పాత)
చైనా (క్రొత్త)
26.తోగర్మ(పాత)
ఆర్మేనియా(క్రొత్త)
27.షేబ(పాత)
యెమన్(క్రొత్త)
28.కపెర్నహూం(పాత)
టెల్ హూం(క్రొత్త)
29.మిలేతు(పాత)
మాల్టా(క్రొత్త)
30.తేమా(పాత)
ఒయాసిస్సు(క్రొత్త)
31.సిద్దీము(పాత)
అరేబియా(క్రొత్త)
32.సారెపతు(పాత)
సారాఫండ్(క్రొత్త)
33.స్ముర్న(పాత)
ఇజ్మీర్(క్రొత్త)
34.కెంక్రేయ(పాత)
కెచిరీస్(క్రొత్త)
35.కౌద(పాత)
గవడస్(క్రొత్త)
36.గెరాసేను(పాత)
జరషా(క్రొత్త)
37.గోజాను(పాత)
టెల్ హలాఫ్(క్రొత్త)
38.హరోషెతు(పాత)
ఎల్ హవట్(క్రొత్త)
39.ఎరెకు(పాత)
ఇరాక్(క్రొత్త)
40.ఏలీము(పాత)
వాడిగెహారాండిల్(క్రొత్త)
41.ఎగ్బతానా(పాత)
హమదాన్(ఇరాక్)
42.దదాను(పాత)
అల్ వులా(క్రొత్త)
43.కూతా(పాత)
టెల్ఇబ్రహీం(క్రొత్త)
44.షూషను(పాత)
షూషు(క్రొత్త)
45.బేతర్బేలు(పాత)
ఇరబిడ్(క్రొత్త)
I like new message
ReplyDeleteSuper
ReplyDelete