యేసుక్రీస్తు శిష్యులు ఎలా మరణించారో ఈ దిగువున ఇయ్యబడింది
యేసుక్రీస్తు శిష్యులు ఎలా
మరణించారో ఈ దిగువున ఇయ్యబడింది.
v మత్తయి:
ఐతియోపిఇయలో చంపబడుట ద్వారా హతసాక్షి అయ్యాడు.
v మార్కు:
అలెగ్జాండ్రియా వీధుల వెంబడి ఈడ్చుకోనిపోబడుట ద్వారా మరణించాడు.
v లూకా: గ్రీకు
దేశంలో ఒలీవ చెట్టుకు ఉరితీయబడ్డాడు.
v యోహాను:
పొంగుచున్న నూనెలో ముంచబడ్డాడు.అటుతరువాత పత్మసు ద్విపమునకు పరవాసి అయ్యాడు.
v పేతురు: రోమా
పట్టణంలో తలక్రిందులుగా సిలువవేయబడ్డాడు.
v యాకోబు: ఒక కొండ
శిఖరముపై నుంచి క్రిందకు త్రోయబడి చనిపోవునట్లు కొట్టబడ్డాడు.
v బర్తలొమయి: సజీవంగా
చర్మము ఒలువబడింది .
v అంద్రెయ: సిలువకు
కొట్టబడినప్పటికీ చనిపోవునంతగా ప్రకటించాడు.
v మత్తీయ: రాళ్ళతో
కొట్టబడి తల నరికివేయబడ్డాడు.
v పౌలు: నీరో
చక్రవర్తి చేత తల నరికివేయింపబడ్డాడు.
v తోమా: బాణములు
విసురుట ద్వారా చెన్నై,ఇండియాలో మన చేతచంపబడ్డాడు.
v యాకోబు(జెబెదయ
కుమారుడు): తల నరికివేయబడ్డాడు.
v సీమోను : సిలువ వేయబడ్డాడు.
“హతసాక్షుల రక్తము
సంఘమునకు విత్తనమైయున్నది!”
Comments
Post a Comment