బైబిల్లో నాటి ప్రదేశాలు పురాతనమైన పేర్లతో పిలువబడేవి. ప్రస్తుతం నేటి ప్రపంచంలో వాటిలో కొన్నింటిని ఆధునిక పేర్లతో పిలుస్తున్నారు,కొన్నిమాత్రం పురాతన పేర్లతోనే పిలవబడుచున్నాయి. "ఆధునిక పేర్లతో పిలవబడుచున్న కొన్నింటిని చూద్దాం! 1.బబులోను,కల్దీయ(పాత) దక్షణ ఇరాక్( క్రొత్త) 2.యూప్రటీసు,టైగ్రిస్(పాత) ఉత్తర ఇరాక్(క్రొత్త) 3.పారశీక,పర్షియా(పాత) ఇరాన్(క్రొత్త) 4.ఐగుప్తు(పాత) ఈజిప్టు(క్రొత్త) 5.యెుర్దాను(పాత) జోర్దాన్(క్రొత్త) 6.ఏదోము(పాత) సౌదీ అరేబియా(క్రొత్త) 7.కూషు(పాత) ఐతియెాపియ,సోమాలియ, సుడాన్(క్రొత్త) 8.ఊరు(పాత) దక్షణఇరాక్(క్రొత్త) 9.తార్సు(పాత) తూర్పుటర్కీ(క్రొత్త) 10.దమస్కు(పాత) సిరియా(క్రొత్త) 11.అలెక్సంద్రియ(పాత) దక్షణటర్కీ(క్రొత్త) 12.అంతియెకయ పిసిదియ(పాత) టర్కీ (క్రొత్త) 13.హారాను(పాత) తూర్పుసిరియా(క్రొత్త) 14.అరేబియా దేశం(పాత) బెహ్రాన్,సౌదీ,కఠార్,ఇరాక్,జోర్దాన్ (క్రొత్త) 15.తిర్సా(పాత) ఇటలీ(క్రొత్త) 16.తుబాలు(పాత) టర్కీ(క్రొత్త) 17.రోషు(పాత) రష్యా(క్రొత్త) 18.మెషెక్(పాత) మాస్కో(క్రొత్త) 19.ఫీనిక్స్(పాత) లెబనాను(క్రొత్త) 20.కుప్ర(పాత) సైప్రస్(క్రొత్త) 21.తర్షీష్(పాత) గ్రేట్ బ్రి...
Comments
Post a Comment